Take a fresh look at your lifestyle.

తిరుమలలో మరో చిరుత దొరికింది

0 10

తిరుమలలో మరో చిరుత దొరికింది

తిరుమల, ఆగష్టు 16 ,తిరుమలలో మరో చిరుత బోనులో చిక్కింది. అలిపిరి నడక దారిలో లక్ష్మి నరసింహ స్వామి ఆలయం దగ్గర అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. 50 రోజుల వ్యవధిలో మొత్తం మూడు చిరుతలు బోనులో చిక్కాయి. జూన్ నెలలో ఓ చిరుత, ఈ సోమవారం (14)న మరో చిరుత చిక్కింది.. తాజాగా మరొక దాన్ని పట్టుకున్నారు. ఈ చిరుతను కూడా ఎస్వీ జూ పార్క్‌కు తరలిస్తున్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking