హీరో నాగార్జున నల్ల ప్రీతమ్ రెడ్డితో కలిసి మాదాపూర్‌లో ఎన్3 ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారు. మొత్తం 10 ఎకరాల్లో 2015లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణం జరిగింది
600 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఉండడంతో పాటు అడ్వాన్స్ బుకింగ్ పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ ఏడాది తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా ఈ సినిమా నిలుస్తుందని సమాచారం.