Take a fresh look at your lifestyle.
Browsing Category

National

దుర్వినియోగం చేయడానికే ఎస్సీ, ఎస్టీ నిధులు

బడ్జెట్ చదివేటప్పుడు అత్యంత వెనుబడిన ఆ కులాలకు కోకాపేట భూములు రాసిస్తున్నట్లు గొప్పలు పోతారు. తీరా చూస్తే.. ఆ నిధుల్లో వారికి వెళ్లేది చిల్ల గవ్వ కూడా ఉండదు.

బడ్జెట్ అర్థం కావాలంటే ఈ విషయాలు తెలుసుకోవాలి

ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన వాటాలను ప్రభుత్వం పాక్షికంగా లేదా పూర్తిగా విక్రయించడాన్ని 'పెట్టబడుల ఉపసంహరణ' అంటారు.

ఇంతకు కాసిరెడ్డి నారాయణరెడ్డి ఏమయ్యారు..?

సికింద్రాబాద్ కుట్ర కేసులో చాలా ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగిన కాసిరెడ్డి నారాయణ రెడ్డి ఏమయ్యారనే ప్రశ్న సర్వత్ర వినిపిస్తోంది. 1 ఆగష్టు 2022 నుంచి ఆయన అడ్రసు కనిపించడం లేదని అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అత్తింటిపై వరాలు కురిపించిన ఆంధ్రా కోడలు.. బడ్జెట్ లో ఏపీకి పెద్దపీట

గతంలో వాజిపేయి ప్రభుత్వంలో కూడా చంద్రబాబుకు ఈ అవకాశం లభించింది. మళ్లీ ఇప్పుడు ఆ అవకాశం లభించింది. ఈ విషయంలో ఆయనను కొట్టేవారే లేరు.

అధికారులు తింటున్నారు

ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొనే ఒత్తిడి మామూలా..? మామూళ్ల కోసం వారు పడే శ్రమ అంతా ఇంతా కాదు. తీరా వస్తే, వారికి వీరికి వాటా ఇవ్వడం షరా మామూలే.

తల్లిని లైంగికంగా వేదిస్తున్న కొడుకు.. అవమానం భరించలేక హత్య చేసిన తల్లి..

వృద్దాప్యంలో కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ కసాయి కొడుకు మానవ మృగంగా మారాడు. మద్యం సేవించి కన్నతల్లిని లైంగికంగా వేదించడం ప్రారంభించారు. తప్పు బిడ్డా.. బుద్దిగా ఉండు.. అంటూ ఎంత నచ్చ చెప్పిన వినిపించుకోలేడు కొడుకు.

విపరీతంగా పెరిగిపోతున్న విడాకులు.. 5 ప్రధాన కారణాలు ఇవే

ఒక్క హార్దికే కాదు.. మన దేశంలో విడాకుల కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తున్నాయి. దీని వెనుక ఉన్న ఐదు కారణాలను తెలుసుకుందాం.

డ్రైవర్ పై ట్రాఫిక్ ఎస్సై దుర్భాష.. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసు అంటూ కేటీఆర్ పోస్ట్..

డ్రైవర్ పై ట్రాఫిక్ ఎస్సై దుర్భాష.. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసు అంటూ కేటీఆర్ పోస్ట్.. సోషల్ మీడియాలో కేటీఆర్ పై నెటిజన్లు.. పోలీసు అధికారిని లం.. కొడుకా అని దూషణ.. ట్రాఫిక్ ఎస్సై పై చర్యలు తీసుకున్న డీజీపీ..
Breaking