రాంగ్ రూట్ లో వాకింగ్ చేయాలి.. ప్రజలకు అవగహన కల్పిస్తున్న డాక్టర్
ఔను.. మీరు రాంగ్ రూట్ లోనే వాకింగ్ చేయాలి.. అప్పుడే మీరు క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకుంటారని చెబుతున్నారు ప్రముఖ ఆర్డోపెడిక్ వైద్యులు శరత్ చంద్ర. ఎవరైనా రోడ్ పై ఎడమ వైపు నుంచి వెళుతారు.. అలా వెళ్లడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహణాలు ఢీ కొని…