Take a fresh look at your lifestyle.
Browsing Category

Crime

దుర్వినియోగం చేయడానికే ఎస్సీ, ఎస్టీ నిధులు

బడ్జెట్ చదివేటప్పుడు అత్యంత వెనుబడిన ఆ కులాలకు కోకాపేట భూములు రాసిస్తున్నట్లు గొప్పలు పోతారు. తీరా చూస్తే.. ఆ నిధుల్లో వారికి వెళ్లేది చిల్ల గవ్వ కూడా ఉండదు.

ఇంతకు కాసిరెడ్డి నారాయణరెడ్డి ఏమయ్యారు..?

సికింద్రాబాద్ కుట్ర కేసులో చాలా ఏళ్లు కోర్టు చుట్టూ తిరిగిన కాసిరెడ్డి నారాయణ రెడ్డి ఏమయ్యారనే ప్రశ్న సర్వత్ర వినిపిస్తోంది. 1 ఆగష్టు 2022 నుంచి ఆయన అడ్రసు కనిపించడం లేదని అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తల్లిని లైంగికంగా వేదిస్తున్న కొడుకు.. అవమానం భరించలేక హత్య చేసిన తల్లి..

వృద్దాప్యంలో కన్నతల్లిని కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ కసాయి కొడుకు మానవ మృగంగా మారాడు. మద్యం సేవించి కన్నతల్లిని లైంగికంగా వేదించడం ప్రారంభించారు. తప్పు బిడ్డా.. బుద్దిగా ఉండు.. అంటూ ఎంత నచ్చ చెప్పిన వినిపించుకోలేడు కొడుకు.

డ్రైవర్ పై ట్రాఫిక్ ఎస్సై దుర్భాష.. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసు అంటూ కేటీఆర్ పోస్ట్..

డ్రైవర్ పై ట్రాఫిక్ ఎస్సై దుర్భాష.. ఇదేనా ఫ్రెండ్లీ పోలీసు అంటూ కేటీఆర్ పోస్ట్.. సోషల్ మీడియాలో కేటీఆర్ పై నెటిజన్లు.. పోలీసు అధికారిని లం.. కొడుకా అని దూషణ.. ట్రాఫిక్ ఎస్సై పై చర్యలు తీసుకున్న డీజీపీ..

అమరులను స్మరించుకున్న అమరుల బంధుమిత్రుల సంఘం

అమరవీరుల ఆశయం సాదిద్దాం.. అమర వీరులకు విప్లవ జోహార్లు.. ఆదివాసులపై పోలీసుల దాడులు అరికట్టాలి.. బూటకపు ఎన్ కౌంటర్ లను ఖండించాలి.. ఇగో.. ఇలా నినాదాలు చేశారు అమరుల బంధుమిత్రుల సంఘం సభ్యులు.

న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

కేసీఆర్ ప్రభుత్వంలో ఆడింది ఆటగా పాడింది పాటగా కొనసాగిన పోలీసు వ్యవస్థకు ఇప్పుడు వస్తున్న ఫిర్యాదులు తలనొప్పిగా మారాయి. నాటి పోలీసుల నిర్లక్షం వల్లే తాము న్యాయం పొందలేక పోయామని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు

‘‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’’ ముంభై దర్శన్ – ఆ పది గంటలు మరిచి పోలేని అనుభూతులు..

ముంబై మహానగరం.. తూర్పున ఉదయించిన సూరీడుతో ప్రారంభమయ్యే జనం ఉరుకులు పరుగులతో కనిపిస్తుంటారు. ‘‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’’ గా పిలిచే ఈ ముంభైలో పర్యాటిస్తుంటే చుట్టూ అరేబియా మహా సముద్రం అలలు హాయ్ అంటూ పలుకరిస్తాయి.

కేదార్‌నాథ్ లో 228 కిలోల బంగారం మాయం

‘‘కేదార్ నాథ్ లో కుంభకోణం జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో కేదార్‌నాథ్ నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మరో కుంభకోణం జరుగుతుంది’’ అని ఆయన అన్నారు.

విదేశీ టీవీ సీరియల్స్ చూసినందుకు 30 మంది చిన్నారులకు మరణశిక్ష?

దక్షిణ కొరియా పాటను విన్నందుకు ఉత్తర కొరియాలో ఒక వ్యక్తికి ఇప్పటికే మరణశిక్ష విధించారు. ఐక్యరాజ్యసమితి 2022 నివేదికలో వెల్లడించారు.

అచ్చట కన్యలకు మాత్రమే ప్రవేశం.. బయటపడుతున్న భోలే బాబా దుర్మార్గాలు

బాబా సత్సంగంలో ఆయనకు సమీపంలో ఉండే యువతులు ఎర్రటి రంగు దుస్తులు ధరిస్తారు, ఎప్పుడూ నల్ల కళ్లద్దాలు పెట్టుకుంటారని వారిని చూసినవాళ్లు చెప్పారు.
Breaking