Take a fresh look at your lifestyle.

కడప ఎస్పీ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం

0 36

ఎస్పీ కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం

కడప, ఫిబ్రవరి 20 : కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో సుగమంచి పల్లె కు చెందిన  ముగ్గురు కుటుంబ సభ్యులు ఆత్మహత్యాయత్నం చేసారు. ఎస్పీ కార్యాలయం ఎదుట కిరోసిన్ పోసుకుని లోనికి వచ్చారు. మాకు కేటాయించిన ఇంటి స్థలంలో ఉండగా ఒక హోమ్ గార్డ్ తమపై దాడి చేసి, అన్యాయం చేశారని ఆరోపించారు. ఆలర్ట్ అయిన పోలీసు సిబ్బంది, బాధితుల పై నీళ్ళు చల్లి రక్షించి ఎస్పీ దగ్గరకు తీసుకు వెళ్లారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking