Take a fresh look at your lifestyle.

ఫారెస్టు గార్డుపై దాడి

0 16

ఫారెస్టు గార్డుపై దాడి
భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం అన్నారం అటవీ పరిధిలో ఫారెస్ట్ గార్డు పై పోడు సాగుదారుడు దాడి చేసాడు. ఫారెస్ట్ భూమిలోని కుంటకు గండి కొట్టడాన్ని అడ్డుకున్న ఫారెస్ట్ గార్డు తలపై పారతో పోడు సాగుదారుడు చుక్క దాడి చేసాడు. గాయాల పాలైన ఫారెస్ట్ గార్డును కొత్తగూడెం తరలించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking