Take a fresh look at your lifestyle.

తెలంగాణలో నేడు, రేపు వడగాలులు..

0 12

తెలంగాణలో నేడు, రేపు వడగాలులు..
ఉదయం 11 తర్వాత బయటకెళ్లొద్దని వార్నింగ్:
తెలంగాణలో వేసవి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం నిప్పుల కొలిమిలా మారింది. వారం రోజుల నుంచి 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి. గురువారం సైతం కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు దాదాపు 44 డిగ్రీలకు సమీపించాయి. ఉదయం 9 గంటలకే 41 డిగ్రీలు దాటేస్తోంది. గంట గంటకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి. దీంతో చిన్నారులు, వృద్ధులు బయటకెళ్లొదని నిపుణులు సూచిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking