Take a fresh look at your lifestyle.

కోడిపందాలపై పోలీసులు దాడి

0 48

కోడిపందాలపై పోలీసులు దాడి

జగ్గంపేట : మండలం ఇరిపాక గ్రామ శివారు నా రహస్యంగా కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు జగ్గంపేట ఎస్సై సిహెచ్ విద్యాసాగర్ కు వచ్చిన సమాచారం మేరకు ఎస్సై తన సిబ్బందితో శనివారం పందాలపై దాడులు నిర్వహించారు.

ఈ దాడుల్లో ఏడుగురు పందెం రాయులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రెండు కోడిపుంజులు, 3200 రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్ఐ తెలిపారు. పట్టుపడ్డ పందెం రాయులపై కేసు నమోదు చేసి, కోర్టుకు హాజరు పరచడం జరిగిందని ఎస్సై విద్యాసాగర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking