Take a fresh look at your lifestyle.

మండలి డిప్యూటీ స్పీకర్ గా బండ ప్రకాష్ నామినేషన్

0 147

మండలి డిప్యూటీ స్పీకర్ గా బండ ప్రకాష్ నామినేషన్

హైదరాబాద్ : శాసన మండలి వైస్ చైర్మన్ గా నామినేషన్ దాఖలు చేసిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు, గౌరవ శాసన మండలి సభ్యులు డా,, బండ ప్రకాష్ ముదిరాజ్. ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking