Take a fresh look at your lifestyle.

కవిత బెయిల్ పిటిషన్ విచారణ 4కు వాయిదా

0 14

కవిత బెయిల్ పిటిషన్
విచారణ 4కు వాయిదా
నిర్దేశం, న్యూదిల్లీ:
దిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ విచారణ ఈనెల 4కు వాయిదా పడింది. తన కుమారుడి పరీక్షల నేపథ్యంలో ఈనెల 16 వరకు బెయిల్ మంజూరు చేయాలని ఆమె వేసిన పిటిషన్ పై లాయర్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. మధ్యంతర, రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈడీ కౌంటర్ కు సమాధానం ఇవ్వడానికి సమయం కావాలన్నారు. దీంతో ఈనెల 3 లోగా కోర్టుకు వివరించాలని జడ్జి ఆదేశించారు. దీనిని పరిశీలించిన తర్వాత 4న మధ్యాహ్నం 2.30 గంటలకు విచారిస్తామని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking