Take a fresh look at your lifestyle.

మంచి మాట

0 13

:<•>:<•>:<•>:<•>:<•>:<•>:<•>:
🌸🍀🌼 మంచి మాట 🌼🍀🌸
:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:
మనకు ఎవరెంత చనువిచ్చినా
మన హద్దుల్లోనే మనం ఉండాలి
ఎందుకంటే,కెరటాలు
తీరాన్ని తాకితే వినోదం కానీ
తీరం దాటితే విధ్వంసమే
జీవితంలో జరిగే మార్పు
మనల్ని గమ్యం
వైపు అడుగులేయిస్తే
మన ఓర్పు మాత్రం
మనల్ని విజయానికి
దగ్గర చేరుస్తుంది.
🩸💧🩸💧🩸💧🩸💧🩸
     🪴🙏 🙏🪴
మీ…..ప్రభాకర్ ఆడెపు
:<<॥>>:<<॥>>:<<॥>>:<<॥>>:

Leave A Reply

Your email address will not be published.

Breaking