Take a fresh look at your lifestyle.

మంచి మాట

0 16

🍂🍃🎈 మంచి మాట 🎈🍃🍂
••••••••••••••••••••••••••••••••••
మన కోసం చేసేది మనతోనే
ఆంతరించి పోతుంది
కానీ ఇతరుల కోసం చేసేది
మాత్రం శాశ్వతంగా ఉంటుంది.
ఒకరికి మేలు చేసే పని
ఏదైనా గొప్పదే.
ఒక గొప్ప పనిని నిజాయితీగా
చెయ్యాలని ప్రయత్నించే
ప్రతి మనిషి గొప్పవాడే.!!
🪴🙏  🙏🪴

Leave A Reply

Your email address will not be published.

Breaking