Take a fresh look at your lifestyle.

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

0 16

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా
నిర్దేశం, సిద్దిపేట :
జిల్లాకేంద్రం 15వ వార్డు ఇమాంబాద్ లో ప్రియురాలిని మోసం చేసిన ప్రియుడి భాగోతం బయటపడింది. స్వాతి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రియుడు గణేష్ గర్భవతిని చేసి మోసం చేసాడు. స్వాతి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ప్రియుడు గణేష్ ఇంటిముందు కన్నకూతురుతోస్వాతి ధర్నాకు దిగింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking