Take a fresh look at your lifestyle.

లారీల్లో డిజిల్ దొంగల హల్ చల్

0 12

లారీల్లో డిజిల్ దొంగల హల్ చల్
మేడ్చల్
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిజిల్ దొంగలు పడ్డారు. బుధవారం అర్ధరాత్రి  మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని జాతీయ రహదారి పై హోండా షోరూం  పక్కనే ఆగి ఉన్న 8 లారీలో డీజిల్ దొంగతనం చేశారు. లారీ డీజిల్ ట్యాంకర్ల ఉన్న మూతలను కత్తితో కోసేసి డీజిల్ దొంగతనానికి పాల్పడ్డారని బాధితుడు చెప్పాడు. దాదాపుగా రెండు లక్షల రూపాయల డీజిల్ చోరీ అయినట్లు బాధితుడు వివరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking