Take a fresh look at your lifestyle.

ఆర్ అండ్ ఆర్ కార్యక్రమాన్ని బహిష్కరణ

0 48

ఆర్ అండ్ ఆర్ కార్యక్రమాన్ని బహిష్కరించిన ముంపు గ్రామస్థులు

యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా నృసింహ సాగర్ (బస్వాపూర్) రిజర్వాయర్ ముంపు గ్రామ అయిన బి ఎన్ తిమ్మాపురం గ్రామ నిర్వాసితులకు పునరావాస స్థలాల కేటాయింపు కార్యక్రమాన్ని గ్రామస్తులు బహిష్కరించారు. బిఎన్ తిమ్మాపురం సర్పంచ్ ,పాలక వర్గం గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసనకు దిగారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking