Take a fresh look at your lifestyle.

పాలకుర్తి కాంగ్రెస్ లో గందరగోళం

0 15

పాలకుర్తి కాంగ్రెస్ లో గందరగోళం
జనగామ
జనగామజిల్లా దేవరుప్పుల వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షుడు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ను తొలగించడాన్ని నిరశిస్తూ ఆందోళన కు దిగారు. అకారణంగా పార్టీ పదవినుండి తొలగించారని ఆరోపిస్తూ కృష్ణమూర్తి గౌడ్ వర్గీయులు రోడ్డెక్కారు. దేవరుప్పుల వద్ద జనగామ – సూర్యపేట రహదారి పై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు

Leave A Reply

Your email address will not be published.

Breaking