Take a fresh look at your lifestyle.

చేగువేరా కూతురు మనుమరాలు హైదరాబాద్ రాక!

0 125

ప్రపంచ సామ్రాజ్యవాదానికి, అమెరికా ఆధిపత్య వ్యూహానికి వ్యతిరేక పోరాట స్ఫూర్తి ప్రదాత చేగువేరా!
పీడిత ప్రజల కోసం నిండు జీవితాన్ని తృణప్రాయంగా అర్పించగల త్యాగ సాంప్రదాయ ప్రతీక చేగువేరా!1967లో అమెరికా సిఐఏ చేతులలో అసువులు బాసిన చేగువేరా స్ఫూర్తి ప్రపంచ వ్యాపితమైంది.

చేగువేరా కూతురు డా!! అలైదా గువేరా , మనుమరాలు  ప్రొ౹౹ ఎస్తిఫినా గువేరా ఈనెల 22 వ తేదీన (ఆదివారం) హైదరాబాద్ కు ఉదయం 10 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడే వారికి ఘన స్వాగతం పలికే కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల కార్యకర్తలు, యువజన విద్యార్థులు పాల్గొంటారు.

రవీంధ్ర భారతీలోొ..

చేగువేరా కూతురు డా!! అలైదా గువేరా , మనుమరాలు
ప్రొ౹౹ ఎస్తిఫినా గువేరా ఈనెల 22 వ తేదీన (ఆదివారం) హైదరాబాద్ కు వస్తున్న సందర్భంగా సాయంత్రం 4 గంటలకు రవీంద్రభారతిలో క్యూబా సంఘీభావ సభ ఉంటుంది. ఈ సభలో మేధావులు, ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొంటారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking