Take a fresh look at your lifestyle.

కేంద్రానిది ‘మిత్ర కాల్’ బడ్జెట్: రాహుల్ గాంధీ

0 87

కేంద్రానిది ‘మిత్ర కాల్’ బడ్జెట్: రాహుల్ గాంధీ

నిర్మలా సీతారామన్ అమృత్ కాల్ బడ్జెట్‌ను రాహుల్ గాంధీ ‘మిత్ర కాల్’ బడ్జెట్‌గా అభివర్ణించారు. దీని వలన పేదలకు ఎలాంటి ఉపయోగం లేదని.. కేవలం సంపన్న వర్గాలను మాత్రమే ఆకట్టుకుంటుదని విమర్శించారు.

దేశంలో 42% నిరుద్యోగ యువత ఉన్నా.. ప్రధాని నరేంద్ర మోదీ ఏమాత్రం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. దేశంలో అసమానతలను తొలగించడానికి ఎలాంటి చర్యలు చేపట్టలేదని ట్విటర్‌లో పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking