Take a fresh look at your lifestyle.

విజన్‌ ఉన్న నేత బాజిరెడ్డి గోవర్ధన్‌

0 16

విజన్‌ ఉన్న నేత బాజిరెడ్డి గోవర్ధన్‌
నిర్దేశం, నిజామాబాద్ : విజన్ ఉన్న ప్రజానేత బాజిరెడ్డి గోవర్ధన్ ను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు మున్నూరు కాపు కులస్థులకు రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య. ఇప్పటికే నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిసిన బాజిరెడ్డి మరోసారి ఐదోసారి గెలిసి తీరుతారన్నారు ఆయన. మున్నూరు కాపు కులస్థులు ఐక్యంగా బాజిరెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking