Take a fresh look at your lifestyle.

పోలీసు కమీషనర్ నాగరాజ్ ను కలిసి..

0 288

ఉపాధ్యాయుడు మల్లికార్జున్ ను దూషించి, దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలని నిజామాబాద్ పోలీసు కమీషనర్ నాగరాజ్ ను ప్రజాసంఘాల నాయకులు కలిశారు.

పోలీసు బాస్ కు కలిసిన వారిలో ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక పక్షాన టీవీ రావు గారు, నేను, డాక్టర్ పి రామ్ మోహన్ రావు గారు డాక్టర్ సూరి గారు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నరసింహులు, గంగాధర్ వెంకట మల్లయ్య  ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking