Take a fresh look at your lifestyle.

కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం

0 13

కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం
నిర్దేశం, హైదారాబాద్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 40 ఏళ్లు రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో తన పాత్ర పోషించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను సమర్ధవంతంగా పోషించాలని, భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking