Take a fresh look at your lifestyle.

గ్రామీణ పేదలకు బ్యాడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

0 62

పని దినాలు తగ్గుతున్నాయి

వంద రోజుల ఉపాధి 48 రోజులకు పడి పోయింది

పని కోరిన ప్రతి కుటుంభంలో ఒకరికి కనీసం 100 రోజుల పని విధిగా కల్పించాలి. కానీ గత ఏడేండ్లుగా పని దినాలు తగ్గుతున్నాయి. 2015 నుంచి ఏడాదిలో ప్రతి కుటుంభానికి సగటున 48 రోజుల పని మాత్రమే లభిస్తుంది.

హక్కుగా దక్కాల్సిన 100 రోజుల పని సగానికి పైగా పడి పోవడంతో.. ఉపాది హామీ చట్ట స్ఫూర్తి నీరు గారిపోతుంది. MNREGA కింద 150 రోజుల పాటు పని కల్పించాలనే డిమాండ్ పెరుగుతుంటే.. కనీసం 50 రోజుల పని కూడా దొరకడం లేదని ఉపాధి కూలీలు వాపోతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking