Take a fresh look at your lifestyle.

నిరుపేద యువతి వివాహానికి10000. నగదు పట్టు చీర అందజేసిన కొప్పుల స్నేహలత

0 74

పెద్దపెల్లి జిల్లా పాలకుర్తి మండలం లోని ముంజంపల్లి గ్రామానికి చెందిన నిరుపేద యువతి వంగ శైలజ వివాహానికి.A.L.M. కొప్పుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చైర్మన్ కొప్పుల స్నేహలత .రూ.10000. నగదు పట్టు చీర అందించారు ఈ కార్యక్రమంలో. సర్పంచ్ పల్లె అశోక్ .చొప్పదండి బుచ్చి లింగయ్య. సురేందర్ తదితరులు పాల్గొన్నారు ప్రజా నేత్ర టీవీ న్యూస్ రిపోర్టర్ చిలుక సతీష్

Leave A Reply

Your email address will not be published.

Breaking