Take a fresh look at your lifestyle.

మంత్రి జూప‌ల్లిని కలిసిన టీఎస్‌టీడీసీ చైర్మన్‌

0 19

మంత్రి జూప‌ల్లిని కలిసిన టీఎస్‌టీడీసీ చైర్మన్‌
నిర్దేశం, హైదరాబాద్ :
తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియామకమైన ప‌ట‌లే ర‌మేష్ రెడ్డి ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావును ను రవీంద్ర‌భార‌తీలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిసారు. ఈ సందర్భంగా మంత్రి జూప‌ల్లి… ఆయ‌న‌ను అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking