Take a fresh look at your lifestyle.

మంచి ముచ్చట జీవితంలో మన అపజయానికి

0 13

మంచి ముచ్చట

జీవితంలో మన అపజయానికి
కారణాలను మనమే విశ్లేషించుకోవాలి
పోగొట్టుకున్నది మనకోసం
ఏదో మూల ఉండే ఉంటుంది
దాన్ని శోధించి సాధించు కోవాలి
ఓటమి వస్తే యుద్ధం వేరొకరిపై
చెయ్యడం ఎందుకు?
మనలో దాగిన అరిషడ్వర్గాలే
మనకు ప్రథమ శత్రువులు
వాటిని మన అధీనంలోకి తెచ్చుకోవాలి
వాటిపై యుద్ధం మొదలు పెడితే
ఓటమి ప్రసక్తే ఉండదు
మన జయాపజయాలకు
మనమే నాయకులం, నావికులం
అయినప్పుడే విజయం
మన వెంట ఉంటుంది.

సేకరణ : ప్రభాకర్ ఆడెపు

Leave A Reply

Your email address will not be published.

Breaking