Take a fresh look at your lifestyle.
Browsing Tag

kcr

కూత‌కు వ‌స్తున్న కేసీఆర్.. సీఎం రేవంత్ కు నోటి నిండా ప‌నే

పాత సీసాలో కొత్త సారా నింపిన‌ట్టు.. తీవ్ర నిరాశ‌లో ఉన్న కేడ‌ర్ లో ఉద్య‌మ స‌మ‌యంలో ఉన్న ఊపును తీసుకొచ్చేందుకు మాస్ట‌ర్ ప్లాన్ సిద్ధ‌మైంద‌ట‌

కేసీఆర్ అసెంబ్లీకి రావడం వెనుక పెద్ద వ్యూహం

పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీ సమావేశాలకు ఎందుకు హాజరు కావడం లేదని మంత్రులు కూడా ప్రశ్నించారు.

మొత్తానికి మత్తు దిగింది

బీఆర్ఎస్ ను ఓడించి తప్పు చేశారంటూ కేసీఆర్ సహా గులాబీ నేతలంతా ప్రజలపై నిందలు మోపారు. తమ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రజలను నిందితులను చేశారు

స్వడబ్బా, పర డబ్బా, పరస్పర డబ్బా

రేవంత్ రెడ్డి అనుకూల మీడియా ఒకటి.. రేవంత్ చక్రం తిప్పడం వల్లే రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడి అవకాశం వచ్చిందంటూ ప్రత్యేక స్టోరీ ఇచ్చింది.

సారు, కారు.. పరిస్థితి బేజారు

అదేంటో విచిత్రం.. కారు దిగుతున్న నేతలంగా కాంగ్రెస్ పార్టీలోనే చేరుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కమలం పార్టీవైపు కనుసైగనైనా చేయకపోవడం ఆసక్తికరం.

పదవులు ఇవ్వరు సరే, ఫిరాయింపుల సంగతేంటి?

గతంలో కేసీఆర్ కూడా ఫిరాయింపుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. అప్పుడు ఒంటికాలి మీద లేచిన రేవంత్ ఇప్పుడు దగ్గరుండి మరీ కండువాలు కప్పుతున్నారు

రాములమ్మ @25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం

విజయశాంతి రాజకీయంలో ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆమె బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో రెండు రెండు సార్లు చేరారు. 1999లో బీజేపీతో రాజకీయ ప్రవేశం చేసిన ఆమె.. మళ్లీ 2020లో బీజేపీలో చేరారు.
Breaking