Take a fresh look at your lifestyle.

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన ప్యాసింజర్లు

0 15

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసిన ప్యాసింజర్లు

ఆర్మూర్ బస్టాండ్‌లో కండక్టర్ కోసం హారన్ కొట్టిన డ్రైవర్‌పై కొందరు ప్యాసింజర్లు దాడి చేశారని బస్సులు నిలిపివేసి డ్రైవర్లు నిరసన చేపట్టారు.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే తమపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking