ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు
వేసవి సెలవులు ఇవ్వాలి
హైదరాబాద్ : సమ్మర్ వచ్చిందంటే చాలు విద్య సంస్థలకు సెలవులు ఇస్తోంది ప్రభుత్వం. కానీ..ఈ ఏడు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు వేసవి సెలవులు ఇవ్వడం లేదు. గత ఏడాది కరోనా పేరుతో డిగ్రీ కాలేజ్ లకు వేసవిలో క్లాస్ లు చెప్పించారు. ఈ ఏడాది కూడా వేసవి సెలవులు లేకుండానే విద్య సంవత్సర ప్రణాళికను ప్రకటించారు.
UGC నిబందనాల ప్రకారం ఉన్నత విద్య సంస్థలలో ఒక్క సంవత్సరంలో కనీసం 45 రోజులు సెలవులు ఇవ్వాలి.
అయితే.. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు వేసవి సెలవులు ఇవ్వాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ Prof R. Limbadri మరియు Osmania University VC Prof D. Ravinder గారులకు సమర్పించిన వినతి పత్రం లో డిగ్రీ కాలేజ్ సంఘం నాయకులు Dr.M.A.Malik, Dr. Sangi Ramesh, Dr. K. Krishnamurti కోరారు.