కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో గంజాయిని పట్టుకున్న రైల్వే పోలీసులు
వికారాబాద్
వికారాబాద్ లో రైల్వే పోలీసులు కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో గంజాయిని పట్టుకున్నారు. 3 లక్షల విలువ చేసే 14 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసారు. ఒరిస్సా నుండి మహారాష్ట్ర కు తరలిస్తుండగా వికారాబాద్ లో గంజాయిని పట్టుకున్నారు. మధ్య ప్రదేశ్ కి చెందిన మనోజ్,అనిల్ లను అరెస్టు చేసారు.