Take a fresh look at your lifestyle.

నామినేషన్ వేసిన సంగప్ప

0 12

నామినేషన్ వేసిన సంగప్ప
 నిర్దేశం, నారాయణ ఖేడ్: నారాయణ ఖేడ్ బీజేపీ అభ్యర్థి జెనవాడే సంగప్ప గురువారం ఆర్డీవో ఆఫీస్ లు తొలి నామినేషన్ వేశారు. శివాజీ చౌక్ నుంచి ర్యాలీ నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు ఆర్డీఓ ఆఫీస్ వద్దకు చేరుకున్నారు. అంతకు ముందు దేవాలయంలో పూజలు నిర్వహించారు ఆయన. అనంతరం సంగప్ప నామినేషన్ వేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking