Take a fresh look at your lifestyle.

కేసీఆర్ ను గద్దె దించడంలో సోషల్ మీడియా పాత్ర..

0 15

‘‘కేసీఆర్ ను గద్దె దించడంలో సోషల్ మీడియా పాత్ర’’

అని రాసిన స్టోరిని ఈ వెబ్ సైట్ లో ఫోటోతో పాటు పోస్ట్ చేసినందుకు కొందరు అభ్యంతరం చెప్పారు. నిజానికి ఆ ఫోటోకు నాకు సంబంధం లేదు. అయినా.. నేను ఆ ఫోటోను సృష్టించి వార్త కథనం ఇచ్చినట్లు భావించారు.

నిజానికి.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలా కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన వారు చాలా మందే ఉన్నారు.  సో.. ఎవరిని బాధ పెట్ట వద్దనే ఉద్దేశ్యంతో ఈ స్టోరిని డిలెట్ చేస్తున్నాం…

– యాటకర్ల మల్లేష్

 

Leave A Reply

Your email address will not be published.

Breaking