Take a fresh look at your lifestyle.

తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలు

0 46

టిఎస్ హైకోర్టు : తెలంగాణలో రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించక పోవడంపై హైకోర్టులో రిట్ పిటిషన్.

రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని , విద్యార్థులను భాగస్వాములను చేయాలని అన్ని రాష్ట్రాలకు సర్కులర్ పంపిన కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ధిక్కరించడంపై పిటిషన్..

లంచ్ మోషన్ దాఖలు చేసిన పిటిషనర్లు. మ.2.30 కు విచారణ చేయనున్న జస్టిస్ మాధవి ధర్మాసనం

Leave A Reply

Your email address will not be published.

Breaking