Take a fresh look at your lifestyle.

ఉపఎన్నికలలో పోలీసు అధికారులు

0 15

ఉపఎన్నికలలో పోలీసు అధికారులు
– బీఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించడానికి రంగంలోకి..
నిర్దేశం, హైదరాబాద్ :

పోలీసు అధికారులా మజాకా.. కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన ఉప ఎన్నికలలో టాస్క్ ఫోర్స్ , ఇంటిలిజెన్స్ అధికారులు కీలకంగా వ్యవహరించినట్లు విశ్వాషనీయ వర్గాల ద్వారా తెలిసింది. బీఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించి గులాబీ బాస్ కేసీఆర్ కు గులాం గిరి చేయాలని భావించిన ఎస్ ఐ బీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాలతో చాలా మంది పోలీసు అధికారులు మప్టీలో ఆయా నియోజక వర్గాలలో తిరుగుతూ తమ కులం ఓట్లను ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావు కనుసన్నుల లోనే ఆ ఉప ఎన్నికలలో పోలీసు వాహనాలలో బీఆర్ ఎస్ అభ్యర్థులకు డబ్బులు సరఫరా చేసినట్లు స్వయంగా పోలీసు కస్టడీలో టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధకిషన్ రావు అంగీకరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking