Take a fresh look at your lifestyle.

అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సంభాషణ

0 284

అసెంబ్లీ లాబీలో పేర్ని నాని, పయ్యావుల కేశవ్

మధ్య ఆసక్తికర సంభాషణ

అమరావతి/అసెంబ్లీ, మార్చి 14 : అసెంబ్లీ లాబీలో పేర్ని నాని, పయ్యావుల కేశవ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఒకరికొకరు ఎదురు పడటంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు పేర్ని నాని, పయ్యావుల.

వచ్చే ఎన్నికల్లో మీరు మళ్లీ గెలవాలన్న పేర్ని నాని ఆశిస్తున్నాను అన్నారు.  1994 నాటి ఎన్నికల ఫలితాలు వస్తాయన్న పయ్యావుల. 

Leave A Reply

Your email address will not be published.

Breaking