Take a fresh look at your lifestyle.

వైభవంగా సినీహీరో అర్జున్ కుమార్తె వివాహం

14 న చెన్నయ్ లీలా ప్యాలెస్ లో  గ్రాండ్ గా రిసెప్షన్..

0 708

వైభవంగా  అర్జున్ కుమార్తె వివాహం

నిర్దేశం, చెన్నై :

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య వివాహం సోమవారం  చెన్నైలోనీ  అంజనాసుత శ్రీ యోగంజనేయస్వామి  మందిరంలో వైభవంగా జరిగింది. ప్రముఖ తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో  ఈ వివాహ వేడుక జరిగింది. జూన్ 7న హల్ది కార్యక్రమంతో   ఈ పెళ్లి వేడుక  ప్రారంభమై, జూన్ 8 సంగీత్ కార్యక్రమం    జరుపుకుని,  జూన్ 10 న ఉదయం  9  to  10 గంటల మధ్యలో  సినీ ప్రముఖుల సమక్షంలో వైభవంగా వివాహమహోత్సవం జరిగింది. కాగా రిసెప్షన్ జూన్ 14 న చెన్నయ్ లీలా ప్యాలెస్ లో  గ్రాండ్ గా జరగనుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking