Take a fresh look at your lifestyle.

నామినేటెడ్ పదవి ఇవ్వాలి..

0 17

నామినేటెడ్ పదవి ఇవ్వాలి..
ప్రభుత్వ సలహాదారుడిని కలిసిన బెడ బుడగ జంగల నేత ముత్తెన్న
బెడ బుడగ జంగల సామాజిక వర్గం.. ఆర్థికంగా, సాంఘీకంగా వెనుక బడిన వర్గీయులు.. అయినా.. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు. అయినా.. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ బెడ బుడగ జంగల వారికి ప్రధాన్యత ఇవ్వాలని కోరుతున్నారు ఆల్ ఇండియా బేడ బుడగ జంగాల వెల్ఫేర్ ఫెడరేషన్ నేత కడమంచి ముత్తయ్య. 50 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనకు ప్రధాన్యత ఇచ్చి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలని బుధవారం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలిసి వినత పత్రం సమర్పించారు. కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన తనకు నామినేటెడ్ పదవి ఇవ్వడం వల్ల బేడ బుడగ జంగాలకు న్యాయం చేసినట్లు అవుతుందన్నారు ఆయన

Leave A Reply

Your email address will not be published.

Breaking