Take a fresh look at your lifestyle.

సీఎం రేవంత్ రెడ్డికి అమ్మవారి ఆశీర్వచనం

0 14

సీఎం రేవంత్ రెడ్డికి అమ్మవారి ఆశీర్వచనం

నిర్దేశం, హైదరాబాద్ :

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో కలిసి జోగులాంబ అమ్మవారి ఆశీర్వచనం అందించిన ఆలంపూర్ జోగులాంబ సమేత బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రధాన అర్చకులు, అర్చక బృందం.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అమ్మవారి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ఆలయ అభివృద్ధికి చొరవ చూపాలని కోరుతూ ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking