Take a fresh look at your lifestyle.

మిర్యాలగూడ ఎమ్మెల్యే కాంట్రవర్సీ కామెంట్స్

0 59

మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు

కాంట్రవర్సీ కామెంట్స్

నర్సాపూర్ గ్రామస్థులపై తీవ్ర ఆగ్రహం. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్దిపొందే వారిని హెచ్చరిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు. “అన్నం పెట్టే వారికి సున్నం” పెడుతున్నారని మండిపాటు.. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రభుత్వ పథకాలు తీసుకోకూడదని హుకుం. “నేను మర్యాదకే మర్యాద”..”నా సంగతి మీకు తెలియదు”…”అందర్నీ డ్యాన్స్ వేపిస్తా” అంటూ నర్సాపూర్ గ్రామస్థుల నుద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే భాస్కర్ రావు.

Leave A Reply

Your email address will not be published.

Breaking