Take a fresh look at your lifestyle.

ఆర్మూర్ నియోజక వర్గంలో చాపకింద నీరులా కాంగ్రెస్ అభ్యర్థి

0 13

ఆర్మూర్ నియోజక వర్గంలో
చాపకింద నీరులా కాంగ్రెస్ అభ్యర్థి
నిర్దేశం, నిజామాబాద్ :
ఆర్మూర్ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి చాపకింద నీరులా వెళ్లుతుండు. నందిపేట్, ఆర్మూర్, మాక్లూర్ ప్రాంతాలకు చెందిన పలువురు బీఆర్ ఎస్, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు వినయ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల ప్రచారం ఉదృతం చేయడంలో భాగంగా అగ్రనేతలతో సభలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్దం చేశారు. అలాగే గడుప గడుపకు కాంగ్రెస్ పథకాల పేరిట ఇంటింటి ప్రచారం చేస్తున్నారు కార్యకర్తలు. మోటర్ సైకిల్స్ తో ర్యాలీ తీస్తున్నారు. అర్గుల్ రాజేంధర్, వినయ్ రెడ్డి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking