Take a fresh look at your lifestyle.

నేను కేసులకు భయపడను

0 49

నేను కేసులకు భయపడను

: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

హైదరాబాద్ : ప్రగతి భవన్‌ను పేల్చేయాలన్న వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి. నేను కేసులకు భయపడను, నాకు కేసులు కొత్తకాదు.. తెలంగాణ పదాన్ని అసహ్యించుకున్న వాళ్లను ప్రగతిభవన్‌లో కూర్చోబెట్టారు.. ఏబీసీడీలు రాని ఎర్రబెల్లిని మంత్రిని చేశారన్నారు ఆయన.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking