Take a fresh look at your lifestyle.

 జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి పట్ల హోం మంత్రి సంతాపం

0 14

 జహీరుద్దీన్ అలీ ఖాన్ మృతి పట్ల హోం మంత్రి సంతాపం

హైదరాబాద్ :ఆగస్టు 7 : సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు . స్నేహశీలి జహీరుద్దీన్ అలీఖాన్ రాజకీయాల పైన ఎన్నో వార్తలు అందించే వారని,ఉర్దూ మీడియం విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు మరియు స్టడీ మెటీరియల్‌లను పంపిణీ చేసే వారన్నారు., ప్రతి సంవత్సరం కెరీర్ గైడెన్స్ ద్వారా వేలాది మంది విద్యార్థులు ప్రయోజనం పొందుతున్నారని హోం మంత్రి అన్నారు. జహీరుద్దీన్‌ అలీఖాన్‌ వ్యక్తిత్వంలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయని అన్నారు. దేశాభివృద్ధి కోసం ఆయన ఆరాటపడే వారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking