Take a fresh look at your lifestyle.

మంచి మాట

0 13

మంచి మాట
•••••••••••••••••
ఎదుటి వారి ఆలోచనలు తెలవాలంటే
వారి మాటలను వినాలి
వారి హృదయంలో ఏముందో
తెలుసుకోవాలనుకుంటే,
వారి చర్యలను గమనించాలి

కొందరు నోటితో మెచ్చుకొని,
నొసటితో వెక్కిరిస్తారు.
కడుపులో కత్తులు దాచుకొని,
కపటంతో కౌగిలించుకుంటారు.
మన తప్పును ఎదుటి వారిపై నెట్టడం,
అంతరాత్మను చంపుకుని,
జీవచ్ఛవంలా…
బ్రతకటంతో సమానం!
అర్ధం చేసుకోవడం కూడా ఒక కళనే
ప్రతి ఒక్కరికీ అది చేతకాదు!

సేకరణ.. ప్రభాకర్ ఆడెపు

Leave A Reply

Your email address will not be published.

Breaking