Take a fresh look at your lifestyle.

మంచి మాట

0 13

:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:•:
🌹🍃🍂 మంచి మాట 🍂🍃🌹
•<:>•<:>•<:>•<:>•<:>•<:>•<:>•
మన భావాలు మొక్కల్లాంటివి
మనం ఏ భావానికి చక్కగా
నీళ్లు పోసి శ్రద్ధగా పెంచుతామో
ఆ భావం చక్కగా
అభివృద్ధి పొందుతుంది
నిర్లక్ష్యానికి నీళ్లు పోసి పెంచుతే
జీవితమే నిర్లక్ష్యంగా మారి
పతనం వైపు తీసుకు వెళుతుంది
దు:ఖానికి నీళ్లు పోసి పెంచుతే
జీవితమే దుఃఖంగా మారి
విషాదం వైపు తీసుకు వెళుతుంది
కోపావేశాలకు నీళ్ళుపోసి పెంచితే
జీవితమే ఆవేశంగా మారి
అశాంతి వైపు తీసుకువెల్తుంది.
🪷💦🪷💦🪷💦🪷💦🪷💦🪷
         🪴🙏  🙏🪴
      మీ…..ప్రభాకర్ ఆడెపు

Leave A Reply

Your email address will not be published.

Breaking