Take a fresh look at your lifestyle.

ఎస్బీఐలో గోల్ మాల్..ఏడున్నర కోట్ల కుంభకోణం

0 14

ఎస్బీఐలో గోల్ మాల్..ఏడున్నర కోట్ల కుంభకోణం
సూర్యాపేట
భారతీయ స్టేట్ బ్యాంక్- వినియోగదారులకు చాలా నమ్మకమైన బ్యాంకుగా పేరుంది. అయితే కొన్నిచోట్ల బ్యాంకు మేనేజర్లుగా ఉన్నవారు వినియోగదారుల సొమ్మును అడ్డదారుల్లో తీసుకొని షేర్ మార్కెట్లో పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాదులోని రామంతపూర్ లో ఇలా 15 కోట్లు షేర్ మార్కెట్లో పెట్టిన ఉదంతాం బయటికి రాకముందే.. సూర్యాపేటలోనూ గృహ రుణాల పేరుతో ఏడున్నర కోట్ల కుంభకోణం జరిగినట్టు తెలుస్తుంది. దీనిపై పోలీసులు గుట్టు చప్పుడు గాకుండా విచారణ చేశారని సమాచారం. బాధితుల్లో.. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పోలీసులు ఉన్నట్లు సమాచారమ్.

Leave A Reply

Your email address will not be published.

Breaking