Take a fresh look at your lifestyle.

మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి అరెస్టు

0 12

మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడి అరెస్టు
హైదరాబాద్: బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రజాభవన్ దగ్గర బారికేడ్లను ఢీ కొట్టిన కేసులో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఈ ఘటన తర్వాత అతను విదేశాలకు పారి పోవడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ రోజు హైదరాబాద్ వస్తున్న సమాచారం అందడంతో విమానాశ్రయంలో అరెస్టు చేశారు. కుమారుడు విదేశాలకు పారిపోయేందుకు సహకరించిన షకీల్ మీద కూడా కేసు నమోదైంది. ఆయన కూడా దుబాయిలోనే ఉన్నట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking