Take a fresh look at your lifestyle.

కవితకు లభించని ఊరట – మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణ

0 12

కవితకు లభించని ఊరట
– మధ్యంతర బెయిల్ పిటిషన్ తిరస్కరణ

నిర్దేశం, హైదరాబాద్:
లిక్కర్ స్కాం కేసులో తీహాడ్ జైలులో ఉన్న కవితకు ఊరట లభించ లేదు. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు దిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసి పుచ్చింది. గత నెల 15న కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మార్చి 26న తీహాడ్ జైలుకు తరలించారు. రెగ్యులర్ బెయిల్ విచారణ ఈ నెల 20 నుంచి జరగనుంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking