Take a fresh look at your lifestyle.

సినీ ఆర్టిస్ట్ సుధీర్ వర్మ ఆత్మహత్య

0 139

సినీమా అంటే అదో రంగుల ప్రపంచం.. ఆ రంగుల ప్రపంచంలో ప్రయాణం చేయాలంటే సినీమా అవకాశాలు స్వాగతం పలుకాలి. కానీ… తెలుగు సినీ ప్రపంచం కొందరి గుప్పిట్లో ఉండటం వల్ల అవకాశాలు లేక బాధ పడే సినీ ఆర్టిస్ట్ లు ఎందరో ఉన్నారు.

కారణం ఏమిటో కాని.. సినీ హీరో, యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖపట్నంలో అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

సుధీర్ వర్మ నటించిన సినీమాలు ఇవే..

కుందనపు బొమ్మ

సెకండ్ హ్యండ్

షూటావుట్ ఎట్ ఆలేరు

ఈ సినీమాలలో హీరోగా నటించిన సుధీర్ వర్మ ఆత్మహత్య చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking