Take a fresh look at your lifestyle.

జహీరుద్దీన్ అలీ ఖాన్ గారి మరణం..

0 14

జహీరుద్దీన్ అలీ ఖాన్ గారి మరణం

ఉర్డూ జర్నలిజంకు తీరని లోటు..

హైదరాబాద్ ఆగస్టు 08 : ఉర్దూ పత్రిక ‘సియాసత్’ మేనేజింగ్ ఎడిటర్ శ్రీ జహీరుద్దీన్ అలీ ఖాన్ గారు హఠాన్మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. తన సన్నిహిత మిత్రుడు, ప్రజా గాయకుడు శ్రీ గద్దర్ గారి అంతిమ యాత్రకు హాజరైన సందర్భంలో శ్రీ జహీరుద్దీన్ అలీ ఖాన్ గారు గుండె పోటుకు గురై తుది శ్వాస విడవటం బాధాకరం. తెలంగాణ కళలు, సంస్కృతిపై సాధికారత కలిగిన శ్రీ జహీరుద్దీన్ అలీ ఖాన్ గారు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

– పవన్ కళ్యాణ్
అధ్యక్షులు, జనసేన

 

Leave A Reply

Your email address will not be published.

Breaking