Take a fresh look at your lifestyle.

సీఐపై కత్తితో దాడి చేసిన కానిస్టేబుల్

0 16

సీఐపై కత్తితో దాడి చేసిన కానిస్టేబుల్
– వివాహేతర సంబంధం కారణమా..?
నిర్దేశం, మహబూబ్ నగర్ :
ఇప్తార్ అహ్మద్.. సర్కిల్ ఇన్ స్పెక్టర్ .. అతను మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. ఆ సీఐపై ఒక కానిస్టేబుల్ కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలైన అతనిని లోకల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి సీరియస్ గా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం సీఐ ఇఫ్తార్ అహ్మద్ ను హైదరాబాద్ తరలించారు. కాగా డీఐజీ చౌహన్, ఎస్పీ హర్షవర్ధన్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. సీఐపై కానిస్టేబుల్ దాడి చేయడానికి వివాహేతర సంబంధం కారణమని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.

Breaking